వైఎస్ఆర్ ప్రదేశ్‌గా ఏపీ .. సీబీఐ మాజీ చీఫ్ సలహా !



ఆంధ్రప్రదేశ్ పేరును వైఎస్ఆర్ ప్రదేశ్‌గా మార్చేస్తే ఎలాంటి సమస్యా ఉండదని సీబీఐ మాజీ డైరక్టర్ మన్నెం నాగేశ్వరరావు ఏపీ సీఎం జగన్‌కు సలహా ఇచ్చారు. కోనసీమ జిల్లా పేరు మార్పుపై ఆందోళనలు విస్తృతంమైన తరుణంలో ఆయన ట్విట్టర్‌లో ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలుగును ఓ తెగులుగా భావించి దానిని పీకి పార వేస్తున్నాం కాబట్టి, రాష్ట్రానికి “YSR Land” అనే ఇంగ్లీషు పేరు పెడితే మరీ భేషుగ్గా ఉంటుందని కూడా చెప్పారు. ఇప్పటికే కడప […]