వైసీపీకి భావసారూప్యం ఉన్న పార్టీలేవి !?



భావసారూప్యం ఉన్న పార్టీలు పొత్తులు పెట్టుకుంటాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. వైసీపీ పొత్తులు పెట్టుకుంటుందని చెప్పలేదు కానీ.. పొత్తులు ఎవరు పెట్టుకోవాలో .. పెట్టుకుంటారో అనేదానికి భావసారూప్యం అనే అర్హతను చెప్పారు. తమ పార్టీ సింగిల్‌గా వస్తుందని చెబుతున్నారు. అంటే వైసీపీతో భావసాపూర్యం ఉన్న పార్టీలు అస్సల్లేవన్నమాట. ఉంటే గింటే అది కాంగ్రెస్సే అయి ఉండాలి.. ఎందుకంటే.. పార్టీ నుంచి వచ్చిన చీలికే వైసీపీ, అందుకే కాదు పేరులో కూడా కాంగ్రెస్ అని ఉంది. […]