వైసీపీకి మద్దతిచ్చి మోహన్‌బాబు సాధించిందేంటి !?



సీఎం జగన్‌ను ట్రోల్ చేస్తూ మంచు లక్ష్మి పోస్ట్ పెట్టడంపై ఇండస్ట్రీలోనే కాదు.. రాజకీయవర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఆ ట్రోలింగ్‌ను ఆమె ఉంచారా.. తీసేశారా అన్న సంగతి పక్కన పెడితే .. ఆ కుటుంబంలో వైఎస్ జగన్‌పై అసంతృప్తి కనిపిస్తోందన్న మాట మాత్రం ఎక్కువగా వినిపిస్తోంది. దీనికి కారణం ఎంతో రిస్క్ తీసుకుని .. కేసుల పాలై కూడా వైఎస్ఆర్‌సీపీకి మద్దతు పలికితే కనీస ప్రాధాన్యత కూడా లభించకపోవడమే. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. అందుకే జగన్ గత […]