వైసీపీలాగే ఇతర పార్టీలని చెప్పేందుకు ఉండవల్లి తంటాలు !



ఉండవల్లి అరుణ్ కుమార్ మరోసారి ప్రెస్ మీట్ పెట్టారు. ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారంపై విపరీతంగా చర్చ జరుగుతుందనేమో..హత్య చేసినట్లుగా ఒప్పుకున్నా ఆ పార్టీ ఏ చర్యలు తీసుకోలేదేమిటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారేమో.. వారందర్నీ కాస్త తెరిపిన పడేసేందుకు ఆయన మీడియా ముందుకు వచ్చారు. ఎప్పట్లాగే పోలవర గురించి … విభజనసమస్యల గురించి.. పార్టీలు ఏపీ సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందారు. ఆయన మాటల్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నట్లుగా ఉంటుంది కానీ.. ఏపీలో సమస్యలన్నింటికీ అన్ని పార్టీలు […]