శంక‌ర్ సినిమా: ట్రైన్ ఎపిసోడ్ అదిరిపోద్దంతే!



తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `న‌ర‌సింహ‌నాయుడు` చ‌టుక్కున గుర్తొస్తుంది. బాల‌కృష్ణ పౌరుషానికి మ‌ణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవ‌న్నీ ఆ సీన్‌ని, ఎమోష‌న్‌నీ ప‌తాక స్థాయిలో నిల‌బెట్టాయి. ఆ త‌ర‌వాత ఆ స్థాయిలో గూజ్‌బమ్స్ ఇచ్చిన ట్రైన్ ఎపిసోడ్ రాలేద‌నే చెప్పాలి. అయితే ఇప్పుడు శంక‌ర్ సినిమాలో అలాంటి సీన్ ఒక‌టి ఉంద‌ట‌. రామ్ చ‌ర‌ణ్‌తో శంక‌ర్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ కీల‌క‌మైన ఘ‌ట్టంలో ట్రైన్ ఎపిసోడ్ వ‌స్తుంద‌ని […]