శేఖ‌ర్ క‌మ్ముల జోన‌ర్ మార్చాల‌ని అనుకుంటున్నాడా?



శేఖ‌ర్ క‌మ్ముల అన‌గానే ఓ ర‌క‌మైన సినిమాలు గుర్తొస్తాయి. ఆనంద్‌, గోదావ‌రి, హ్యాపీడేస్‌, ఫిదా.. ఇలాంటి ఫీల్ గుడ్ సినిమాలే క‌ళ్ల‌ముందు మెదులుతాయి. త‌న‌పై కూడా అలాంటి ముద్రే ఉంది. ఫీల్ గుడ్ కి కేరాఫ్ అడ్ర‌స్స్ ఆయ‌న. ల‌వ్ స్టోరీ కూడా అలాంటి సినిమానే. అయితే ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల త‌న శైలి మారుద్దామ‌నుకుంటున్నాడ‌ట‌. త‌న‌పై ప‌డిన ఫీల్ గుడ్ ముద్ర‌ని చెరిపేసి కొత్త త‌ర‌హా సినిమా చేయాల‌ని భావిస్తున్నాడ‌ట‌. త్వ‌ర‌లో ధ‌నుష్ తో ఓ […]