శేఖ‌ర్ నిండా మునిగిన‌ట్టేనా?



`న‌న్ను నిల‌బెట్టండి.. ఈ సినిమాని హిట్ చేయండి.. ఈ సినిమా పోతే.. అమ్ముకోవ‌డానికి ఆస్తులు కూడా లేవు..` అంటూ దీనంగా వ్యాఖ్య‌లు చేశారు రాజ‌శేఖ‌ర్‌. దాన్ని బ‌ట్టి `శేఖ‌ర్‌` సినిమాపై రాజ‌శేఖ‌ర్‌, ఆయ‌న కుటుంబం ఎంత ఆధార ప‌డిందో అర్థ‌మ‌వుతూనే ఉంది. జోసెఫ్ కి రీమేక్ గా వ‌చ్చిన సినిమా ఇది. జోసెఫ్ హిట్‌. దాన్ని ఎంత సాదా సీదాగా తీసినా… తెలుగులో వ‌ర్క‌వుట్ అవుతుంద‌న్న భ‌రోసా. దానికి తోడు… రాజ‌శేఖ‌ర్‌కి రీమేకులు క‌లిసొచ్చాయి. దాంతో.. శేఖ‌ర్ […]