శ్యామ్ సింగ‌రాయ్ పై ‘సిరివెన్నెల’ చివ‌రి సంత‌కందాదాపు 3 వేల పాట‌లు రాశారు సిరివెన్నెల సీతారామ‌శాస్త్రి. త‌న తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్నారు. ఆయ‌న చివ‌రి పాట‌లోనూ `సిరివెన్నెల‌` ప్ర‌స్తావ‌న రావ‌డం.. యాధృచ్చికం అంటే మ‌న‌సు ఒప్పుకోదు. అది విధి లీల‌. శ్యామ్ సింగ‌రాయ్‌లో సిరివెన్నెల.. `సిరివెన్నెల‌` అనే పాట రాశారు. అది ఆయ‌న ఆఖ‌రి పాట‌. సిరివెన్నెల మ‌ర‌ణించిన రెండో రోజున‌.. ఈ పాట‌ని రికార్డ్ చేసింది చిత్ర‌బృందం. ఈ సినిమాని ఆయ‌న‌కే అంకితం కూడా ఇచ్చింది. సిరివెన్నెల రాసిన‌. ఆ సిరివెన్నెల […]