షర్మిల, కవితల పొయెటిక్ రాజకీయం !



పాత సినిమాల్లో పోరాటం అంటే పద్యాలు, కవితలతో ఒకరినొకరు విమర్శించుకోవడమే. ఇప్పుడు సీన్ మారిపోయింది. రాజకీయాల్లో అయితే.. బూతులే విమర్శలుగా చెలామణి అవుతున్నాయి. అయితే.. తెలంగాణలో ఇద్దరు మహిళా నేతలు మాత్రం.. కవితలతో విమర్శలు చేసుకుని మళ్లీ పాత కాలం సినిమాలను గుర్తు చేశారు. ఈ కవితల విమర్శల రాజకీయానికి ముందుగా కల్వకుంట్ల కవితనే ప్రారంభించారు. ఉదయం ఆమె షర్మిల, బీజేపీని కలిపి పరోక్షగా విమర్శిస్తూ.. తాము వదిలిన “బాణం” తానా అంటే తందానా అంటున్న “తామర […]