సందడిగా సాగిన ”డియర్ మేఘ” టీజర్ రిలీజ్ కార్యక్రమం



ఎన్నో ప్రేమ కథలు తెరపైకి వస్తుంటాయి. కానీ కొన్నే మనసును తాకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ప్రేమ కథ ”డియర్ మేఘ” అంటున్నారు చిత్ర దర్శకుడు సుశాంత్ రెడ్డి. మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో హీరోయిన్స్ గా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’ సంస్థ ”డియర్ మేఘ” సినిమాను నిర్మించింది. అర్జున్ దాస్యన్ నిర్మాత. ”డియర్ మేఘ” టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం […]