సాక్షిలో జగన్ ట్వీట్ వార్త కిల్..! ఇంత అవమానమా..!?



ప్రధానమంత్రి నరేంద్రమోడీని విమర్శించిందుకు జార్ఖండ్ సీఎంపై జగన్ విరుచుకుపడ్డారు. ఆయన ట్వీట్‌కు ఘాటుగా సమాధానం చెప్పారు. ఈ ట్వీట్ సూపర్ వైరల్ అయింది. చర్చోపచర్చలు జరిగాయి. జగన్మోహన్ రెడ్డి ఇంత డేరింగ్ అండ్ డాషింగ్‌గా ప్రధానమంత్రికి మద్దతు తెలుపుతూ… మరో సీఎంపై విరుచుకుపడటం… అందరికీ కొత్తగా అనిపించింది. సరికొత్త రాజకీయ వ్యవస్థను… నైతిక విలువలను సృష్టించడంలో జగన్ సరికొత్త ఒరఒడి సృష్టిస్తున్నారని అందరూ అనుకున్నారు. అయితే.. ఆయన ట్వీట్‌కు.. సరైన ప్రచారం కల్పించడంలో.. ఆయన ఏ ఉద్దేశంతో […]