సాయి ప‌ల్ల‌వితో క‌లిసి స్టెప్పులు వేయాలని ఉంది: చిరంజీవి



ఈత‌రం క‌థానాయిక‌ల్లో మేటి డాన్స‌ర్ ఎవ‌రు? అని అడిగితే క‌చ్చితంగా సాయి ప‌ల్ల‌వి పేరే చెబుతారు. త‌న ఈజ్ అలాంటిది. త‌న గ్రేస్ అలాంటిది. సాయి ప‌ల్ల‌వి డాన్సుల‌కు సాక్ష్యాత్తూ… చిరంజీవినే ఫిదా అయిపోయాడు. ఈ విష‌యాన్ని చిరు స్వ‌యంగా చెప్పాడు. నాగ‌చైత‌న్య – సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం `ల‌వ్ స్టోరీ`. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ కి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా సాయి ప‌ల్ల‌వి డాన్సుల గురించి […]