సింగరేణిపైనా కేంద్రంతో కేసీఆర్ ఢీ !ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రంపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఇప్పుడు సింగరేణి విషయంలోనూ తాడో పేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. అన్ని అమ్మేస్తున్నట్లుగానే సింగరేణిని కూడా కొద్ది కొద్దిగా కేంద్రం అమ్ముతోంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ సింగరేణిలోని నాలుగు బొగ్గు గనుల వేలం వేయాలని నిర్ణయించింది . దీనికి సంబంధించి సాంకేతిక ప్రక్రియను పూర్తి చేసింది. ఇది సింగరేణి కార్మికులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. వారంతా సమ్మె బాట పట్టారు. గురు, శుక్ర, శనివారాల్లో సమ్మె చేస్తున్నారు. అయితే […]