సీటు గ్యారంటీ అనుకున్న సీనియర్లకూ చంద్రబాబు ఝులక్ !



తెలుగుదేశం పార్టీలో ఏం చేసినా చేయకపోయినా సీటు గ్యారంటీ అని కొంత మంది సీనియర్లు అనుకుంటూ ఉంటారు. పార్టీతో తమది దశాబ్దాల అనుబంధమని.. తమను పక్కన పెట్టలేరని వారు అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి చంద్రబాబునాయుడు ఝులక్ ఇస్తున్నారు. కర్నూలు జిల్లా డోన్‌లో ఇప్పటి వరకూ కేఈ ఫ్యామిలీకే సీటు అన్నట్లుగా ఉండేది. కానీ ఇటీవల ఆయన కర్నూలు పర్యటనలో ధర్మవరం సుబ్బారెడ్డి అనే నేతకు టిక్కెట్ ప్రకటించి వచ్చేశారు. దీంతో కేఈ ఫ్యామిలీకి షాక్ తగిలినట్లయింది. […]