సీపీఎస్ ఉద్యోగులకు బండి, బొప్పరాజులే గండం !



సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగులు చాలా కాలంగా పోరాడుతున్నారు. తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం వారికి జీపీఎస్ విధానం అమలు చేస్తామని ఒప్పుకోవాలని చెబుతోంది. దాంతో తమకు మరింత నష్టమని వద్దే వద్దని సీపీఎస్ ఉద్యోగులు పోరాడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఉద్యోగ సంఘాలతో చర్చల పేరుతో .. తమ అనుకూల నేతలందర్నీ పిలిచి సమావేశాలు పెడుతోంది.అందులో ప్రధానంగా గతంలో ఉద్యోగుల సమ్మెను అపహాస్యం చేసిన బండి, బొప్పరాజు వంటి వారే ఉన్నారు. వారినే సమావేశానికి […]