సీపీఎస్ రద్దు లేనే లేదు.. తేల్చేసిన ఏపీ సర్కార్ !



ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. వారంలో సీపీఎస్ రద్దు అన్న జగన్ హామీని తీసి పజేసింది. సీపీఎస్‌పై ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల్లో పాత పింఛన్‌ విధానం అమలు సాధ్యం కాదని మంత్రుల కమిటీ తెగేసి చెప్పేసింది. జీపీఎస్ విధానం అమలుకు ఉద్యోగుల సహకారం కావాలని సూచించారు. ఇప్పటికే స్టాక్ మార్కెట్‌లో పెట్టిన డబ్బులు రావని ప్రభుత్వ సలహాదారు సజ్జల ఉద్యోగులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే అవేమీ ప్రభుత్వం డబ్బులు కాదని.. ఉద్యోగుల డబ్బులనీ.. ఉద్యోగ […]