సీబీఐకి నో ఎంట్రీ కదా- కవిత ఎందుకు ఓకే చెప్పారు!?



టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించడానికి ఆరో తేదీన వస్తామని నోటీసులు జారీ చేశారు. ఆమె అందుకు అంగీకరించారు. హైదరాబాద్‌లోని ఇంటికే రావాలని ఆప్షన్ ఇచ్చుకున్నారు వాళ్లు వస్తారు.. ప్రశ్నిస్తారు అది వేరే విషయం. కానీ తెలంగాణలో సీబీఐ దర్యాప్తు చేయడాన్ని గతంలో తెలంగాణ ప్రభుత్వం నిషేధించింది. జనరల్ కన్సెంట్ రద్దు చేసింది. ఏ కేసు విషయంలో అయినా సీబీఐ దర్యాప్తు నేరుగా చేయడం కుదరదు. రాష్ట్ర పోలీసులకు సమాచారం ఇస్తే.. వారే దర్యాప్తు చేసి పెడతారు. నిందితులు […]