సోనియా స్థానంలో మమతా బెనర్జీ..!?



రాజకీయంగా నరేంద్రమోడీని ఎదుర్కోవడానికి ఇప్పుడు ప్రత్యామ్నాయ నేత అంశంపై కాస్త స్పష్టత వచ్చింది. ఇక విపక్ష పార్టీలే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్న యూపీఏనే ఇప్పుడు మోడీ నేతృత్వంలోని బీజేపీకి ప్రత్యామ్నాయం. కానీ యూపీఏ ఎక్కడో ఉంది. అతుకుల బొంత పార్టీలు.. ప్రధాని నేనంటే నేనని పోటీ పడే నేతలు… రాష్ట్రాల్లో బలహీనపడుతున్న పార్టీలు… ఇలాంటి అనేక అవలక్షణాలు యూపీఏకి ఉన్నాయి. అయితే.. ఇలాంటి వాటన్నింటికీ.. సమర్థ నాయకత్వం పరిష్కారం చూపుతుంది. ప్రస్తుతం యూపీఏ […]