సోము వీర్రాజుకు విరక్తి పుట్టిందా ? సెంటిమెంట్ పండిస్తున్నారా ?2024 తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటానని సోము వీర్రాజు ప్రకటించడం ఆ పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. తాను 42 ఏళ్లుగా రాజకీయం చేస్తున్నానని వచ్చే ఎన్నికల తర్వాత రాజకీయాల్లో ఉండబోనని ఆయన తేల్చి చెప్పారు. ఇంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయం తీసుకున్నారో కానీ.. ఆయన బీజేపీని గెలిపించే రాజకీయాల నుంచి వైదొలుగుతా అన్నట్లుగా మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారం ఇవ్వాలని ఏపీ ప్రజలను కోరారు. భారతీయ జనతా పార్టీకి పాలించే సత్తా ఉందన్నారు. సోము వీర్రాజు ప్రకటనను […]