స్టాలిన్ తొలి ఐదు సంతకాలు.. అదుర్స్..!



ఉచిత పథకాల పేరుతో హడావుడి చేయడంలో తమిళ రాజకీయ పార్టీలు ఎప్పుడూ ముందు ఉంటాయి. సుదీర్ఘ పోరాటం తర్వాత సీఎం పీఠం దక్కించుకున్న స్టాలిన్ .. మరి తన మార్క్ చూపించకుండా ఉంటారా..?. స్టాలిన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే ఐదు సంతకాలు చేశారు. అవన్నీ ప్రజల్ని ఆశ్చర్య చకితుల్ని చేసేవే. మేనిఫెస్టోలో లెక్కకు మిక్కిలిగా ఉచిత పథకాలు ప్రకటించిన స్టాలిన్.. వాటిని అమలు చేయడానికి ముందే ఐదు వరాలు ప్రకటించేశారు. ముందుగా కరోనా కారణంగా ప్రజలందరి ఆర్థిక […]