హత్య చేసినట్లు ఎమ్మెల్సీ ఒప్పుకున్నారు: కాకినాడ పోలీసులు



హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయలేదని విపక్షాలు ఆందోళన చేస్తూంటే అరెస్ట్ చేసినట్లుగా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయని పోలీసులు చివరికి తమ అదుపులోనే ఉన్నట్లుగా సమాచారం లీక్ చేశారు. ఆయనను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని హత్య చేసినట్లుగా ఎమ్మెల్సీ అంగీకరించారని.. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకున్నందునే హత్య చేసినట్లుగా ఎమ్మెల్సీ చెప్పారని కాకినాడ పోలీసులు మీడియాకు సమాచారం లీక్ చేశారు. మిగతా వివరాలు తర్వతా చెబుతామంటున్నారు. హత్యలో ఇంకెవరూ పాల్గొనలేదని.. […]