హమ్మయ్య.. అమిత్ షా వినతి పత్రం తీసుకున్నారు !రఘురామకృష్ణరాజు అవసరం అనుకున్నప్పుడల్లా హోంమంత్రి అమిత్ షాను కలిసి చెప్పాలనుకున్నది చెప్పి వినతి పత్రం ఇచ్చి వస్తున్నారు. ఆయన ఫిర్యాదు చేసిన వారందరికీ రివర్స్‌లో ఫిర్యాదు చేయాలనుకునే స్ట్రాటజీ.. పెట్టుకున్న వైసీపీ నేతలకు మాత్రం ఆ అవకాశం దక్కడం లేదు. ఎంత ప్రయత్నించినా షా దగ్గరకు రానివ్వడం లేదు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా అమిత్ షా .. పార్లమెంట్‌లోని తన చాంబర్‌లో కాస్తంత తీరికగా ఉంటున్నారు. అడిగిన వారికి రెండు నిమిషాల సమయం కేటాయిస్తున్నారు. గత వారం […]