హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే ఎన్నికలు : కేటీఆర్



తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలకు టీఆర్ఎస్ కీలక నేతలు మరింత ఆజ్యం పోస్తున్నారు. హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెబుతున్నారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ప్రజలకు అనేక కీలకమైన హామీలు ఇవ్వడంతో.. రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరూ కనిపించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీంతో కేటీఆర్ ప్రత్యేకంగా మునుగోడు వెళ్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లోనూ రాబోయే 6, 7 నెలల్లో అన్ని హామీలు నెరవేరుస్తామని ప్రకటించారు. టీఆర్ఎస్ ఇచ్చిన […]