హిందూపురం : బాలకృష్ణకు శ్రమ లేకుండా చేస్తున్న వైసీపీ నేతలు !



తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత మరో పార్టీ గెలవని నియోజకవర్గం హిందూపురం. మొదట ఎన్టీఆర్.. తర్వాత హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు. బాలకృష్ణ రెండో సారి గెలిచారు. రాయలసీమలో టీడీపీ గెలిచిన రెండు మూడింటిలో హిందూపురం ఒకటి. అంతకు ముందు కన్నా బాలకృష్ణ మెజార్టీ పెంచుకున్నారు. అన్ని సార్లు గెలవడానికి టీడీపీకి ఎంత లక్ ఉందో.. ఇతర పార్టీలు అక్కడ వ్యూహాత్మకం గా రాజకీయాలు చేయలేకపోవడం కూడా టీడీపీ అభ్యర్థులు వరుసగా గెలవడానికి మరో […]