హైకోర్టు, డీజీపీ ఆదేశాల్నే కొట్టేసిన ఏపీ హోంశాఖ..!



పోలీసు శాఖకు తలవంపులు తెచ్చారని ఓ అధికారిపై డీజీపీ చర్యలు తీసుకుంటే… ఆ చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని ప్రభుత్వం కొట్టేసింది. ఈ అనూహ్య ఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఇక్కడ డీజీపీ కూడా పోలీసు శాఖకు తలవంపులు వచ్చాయని హైకోర్టు చెబితేనే చర్యలు తీసుకున్నారు. కానీ హైకోర్టు ఆదేశాల ప్రకారం తీసుకున్న చర్యల్ని కూడా ప్రభుత్వం లైట్ తీసుకునికొట్టి వేసింది. అసలేం జరిగిందంటే… కొన్నాళ్ల క్రితం… మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్లారు. అక్కడ విమానాశ్రయం […]