హోదా, జోన్, పోలవరం…ఏదీ లేదు! వైసీపీ నోరెత్తదేం ?ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిస్సహాయత, వైసీపీ చేతకానితనం కారణంగా ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతోంది. పార్లమెంట్‌ సమావేశాల్లో దొరికింది ఇదే సందు అని రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలపై కేంద్రం వేటు వేసింది. ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయమని ఇచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది.పోలవరం ప్రాజెక్ట్ వచ్చే ఏప్రిల్‌కు పూర్తికాదని.. సవరించిన అంచనాలను ఇచ్చే ప్రశ్నే లేదని చెప్పింది. చివరికి అధికారిక ప్రకటన చేసిన రైల్వే జోన్ విషయాన్ని కూడా లైట్ తీసుకున్నట్లుగా తెలిపింది. ఇంకా విభజన సమస్యల […]