Akshay Kumar completes Vishnu Manchu’s ‘Kannappa’ shoot



విష్ణు మంచు ‘కన్నప్ప’ షూట్ పూర్తి చేసిన అక్షయ్ కుమార్ డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’లో దిగ్గజ నటులు భాగస్వామ్యం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌లో డా.మోహన బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం వంటి వారు నటిస్తున్నారు. రీసెంట్‌గా…