Celebrating 90 Years of Telugu Cinema Ghananga – Navatihi Utsavam 2024



ఘనంగా తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక – నవతిహి ఉత్సవం 2024 తెలుగు చిత్ర సీమ 90 ఏళ్ల ప్రయాణాన్ని ఘనంగా నిర్వహించేందుకు మలేషియా గర్వంగా సిద్దమైంది. ఇది 90 ఏళ్ల తెలుగు సినిమా వారసత్వానికి సంబంధించిన గొప్ప వేడుక కానుంది. మన తెలుగు సినిమా ప్రయాణం…