IconStar Allu Arjun Expresses Support for Pawan Kalyan’s Political Journey



జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌కు తన మద్దతు ప్రకటించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ జనసేన అధ్యక్షుడు, జనాసేనాని పవన్‌కల్యాణ్‌ మీద తన అభిమానాన్ని, ప్రేమను మరోసారి చాటుకున్నారు ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌. ” మీరు ఎంచుకున్న నిస్వార్థమైన మీదారిని.. ప్రజల సేవలకు మీ జీవితాన్ని అంకితం చేసిన విధానం…