Popular Music Director Sai Karthic Turns Producer, First Look Of The Movie ‘100 Crores’ Catches Attention



ఘనంగా ‘100 క్రోర్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ ఈవెంట్ యధార్థ సంఘటనల ఆధారంగా తీసే చిత్రాల్లో ఓ సహజత్వం ఉంటుంది. అలా 2016లో జరిగిన ఓ రియల్ ఇన్సిడెంట్‌లను బేస్ చేసుకుని, వినోదభరితంగా ‘100 క్రోర్స్’ అనే చిత్రాన్ని నిర్మించారు. దివిజా కార్తీక్, సాయి కార్తీక్ నిర్మాతలుగా…