Prabhas steps on the set of Vishnu Manchu’s ‘Kannappa’



విష్ణు మంచు ‘కన్నప్ప’ సెట్‌లో అడుగు పెట్టిన ప్రభాస్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్‌కుమార్‌ వంటి వారు కన్నప్ప సెట్‌లో అడుగు పెట్టి షూటింగ్‌లను పూర్తి చేశారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియ…