‘6Journey’ trailer launched.. Movie grand release on April 25
‘6జర్నీ’ ట్రైలర్ లాంచ్.. ఏప్రిల్ 25న మూవీ గ్రాండ్ రిలీజ్ పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బసీర్ అలూరి…