The story and concept of ‘Aa Okti Adakku’ is beautiful. It has content that connects to everyone. Audience will enjoy: Heroine Faria Abdullah



‘ఆ ఒక్కటీ అడక్కు’ కథ, కాన్సెప్ట్ బ్యూటీఫుల్ గా వుంటుంది. ఇందులో అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ వుంది. ప్రేక్షకులు చాలా ఎంజాయ్ చేస్తారు: హీరోయిన్ ఫరియా అబ్దుల్లా కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ తో రాబోతున్నారు….