This is my daridram song from ‘Raju Yadav’ launched by Hero Sudigali Sudheer



హీరో సుడిగాలి సుధీర్ లాంచ్ చేసిన గెటప్‌ శ్రీను, కృష్ణమాచారి.కె , సాయి వరుణవి క్రియేషన్స్, చరిష్మా డ్రీమ్స్ ఎంటర్టైన్మెంట్స్ ‘రాజు యాదవ్‌’ నుంచి థిస్ ఈజ్ మై దరిద్రం సాంగ్ బుల్లి తెర కమల్ హాసన్‌గా పాపులరైన జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను హోల్సమ్ ఎంటర్ టైనర్…